గోరా
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
గోరాగా ప్రసిద్ధి చెందిన భారతీయ నాస్తికవాద నేత గోపరాజు రామచంద్రరావు. పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబనియంత్రణ, వీటితో పాటు ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే. ఉన్నతకుల హిందూ కుటుంబంలో జన్మించిన రామచంద్రరాజు వృక్షశాస్త్రంలో డిగ్రీ చదివి, మద్రాసు ప్రేసిడెన్సే కాలేజీలో అదే శాస్త్రంలో మాష్టర్ డిగ్రీలో ఉత్తీర్ణతను పొందాడు. గోరా అనేక రచనలను వ్రాశారు. 1922 లో సరస్వతిని ఆమె 10 ఏళ్ళ ప్రాయంలోనే వివాహం చేసుకున్నాడు.
వర్ణవ్యవస్థ, అంటరానితనంపై తన యుద్ధాన్ని ప్రకటించిన గోరా 1940 లో ఆయన భార్య తో కలసి నాస్తికకేంద్రం ను కృష్ణాజిల్లా లోని ఒక గ్రామంలో ప్రారంభించడం జగిరింది. దేశస్వాతంత్ర్యం సందర్భంగా, 1947 లో, కేంద్రాన్ని విజయవాడ కు తరలించడం జరిగింది.
ఒక సిద్ధాంతపరమైన భావాలతో జీవితాంతం కృషిసల్పిన గోరా 1975, 26, జూలైన మరణించారు. 2002 లో భారతప్రభుత్వం, తపాలాశాఖవారు, ప్రత్యేక తపాళబిళ్ళను 5 రూపాయల స్టాంపుని విడుదల చేశారు. గోరా 100 వ శతాబ్దపు జయంతి సందర్భంగా విడుదల చేశారు.
[మార్చు] మూలాలు
http://www.telugujournal.com/ShowNews.asp?NewsID=10502&NewsType=sams