గర్భగుడి
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
లోకం లోని ఉత్తమ ద్రవ్యాలతో నిండిన గర్భ పాత్రను విధి విధానంతో దేవాలయంలో ప్రధాన మందిర ద్వారానికి దక్షిణ గోడ లో పట్టికాది స్థానం లో నిక్షేపిస్తారు. కాబట్టి దాన్ని గర్భాలయం లేదా గర్భగుడి అంటారు.
శ్రీ వైకుంఠం నుండి లక్ష్మీ దేవి ని వెతుకుతూ వచ్చిన శ్రీనివాసుడు ఇక్కడ అద్బుత సాలగ్రామ శిలలో స్వయం వ్యక్త మూర్తి గా ఆవిర్భవించి ఆరాధింప బడుతున్నాడు.