క్షణక్షణం
వికీపీడియా నుండి
క్షణక్షణం (1991) | |
దర్శకత్వం | రామ్ గోపాల్ వర్మ |
---|---|
తారాగణం | వెంకటేష్, శ్రీదేవి |
సంగీతం | కీరవాణి |
నిర్మాణ సంస్థ | శ్రీ దుర్గా ఆర్ట్స్ |
భాష | తెలుగు |
ఇది 1991లో విడుదలైన తెలుగు చిత్రం.శివ అనూహ్య విజయం తరువాత రామగోపాలవర్మ నుండి వచ్చిన చిత్రం.చిత్రకథ నిజ కాలం కొన్ని గంటలు లేదా రోజులుగానే తీసుకుని కొన్ని సంఘటనలకూర్పు తో కొత్త తరహా చిత్రీకరణను తెలుగు సినిమాకు పరిచయం చేసిన చిత్రం.
[మార్చు] చిత్రకథ
పల్లెటూరికి చెందిన అమ్మాయి శ్రీదేవి హైదరాబాదు లో ఉద్యోగంచేస్తుంటుంది.వెంకటేష్ ఒక దొంగ. పోలీసు ఇనస్పెక్టరు గా నాటకమాడి సూట్ కేసు కొట్టేస్తాడు. ఫొటో స్టూడియో లో శ్రీదేవి బాగు లోనికి క్లోక్ రూమ్ రిసీటు వస్తుంది. ఆ రిసీటు కోసం పరేష్ రావల్ , మరో బృందం శ్రీదేవి ని వెంటాడుతారు. వెంకటేష్ ,శ్రీదేవి తో అడవిలోకి తప్పించుకుంటాడు. అడవిలో ,శత్రువులనుండి తప్పించుకుని మళ్ళీ నగరానికి వస్త్తారు. అక్కడి నుండి ,క్లోక్ రూమ్ రిసీటు తో కోటి రూపాయలున్న బాగు తీసుకుంటారు. రైలు లో మరొక సారి చేజు.
[మార్చు] పాటలు
- జామురాతిరి జాబిలమ్మా
- చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
- అమ్మాయి ముద్దు ఇవ్వందే
- రాజైన మహరాజైన మనీ ఉన్న మనముందు