కుటీర పరిశ్రమ
వికీపీడియా నుండి
కుటుంబంలో సభ్యులతో నడిచే చిన్న పరిశ్రమలను కుటీర పరిశ్రమ అంటారు. ఇవి పెట్టుబడి తక్కువగా పరిశ్రమ ఎక్కువగా కలిగి ఉంటాయి.
[మార్చు] కుటీర పరిశ్రమలు
- రడీమేడ్ బట్టల తయారీ
- పసువుల పెంపకం (మేకలు, గొర్రెలు, గేదెలు)
- సబ్బుల తయారీ
- పాత వస్తువుల రీసైకిలింగ్ (పేపర్స్, మైకా, ప్లాస్టిక్)
- అలంకరణ వస్తువుల తయారీ
- ఇటుకల తయారీ
- బీడీ తయారీ
- అప్పడాలు, వడియాలు తయారీ
- పలహార శాలలు, వంటకాలు