కాకరాల సత్యనారాయణ
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
కాకరాల సత్యనారాయణ | |
జననం | డిసెంబర్ 18,1937 ఖండవిల్లి, ఆంధ్రప్రదేశ్ |
---|---|
ప్రాముఖ్యత | సినిమాలు |
మతం | హిందూమతం |
భార్య/భర్త | సూర్యకాంతం |
తండ్రి | కాకరాల వీరభద్రం |
తల్లి | కనకమహాలక్ష్మి |
కాకరాల సత్యనారాయణ భిన్నతరాల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. సుమారు 250 పైచిలుకు చిత్రాల్లో నటించిన కాకరాల పాత్రికేయునిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరుగాంచారు. 48సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ప్రజ్ఞాశాలి.