కలరా
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
Vibrio cholerae: The bacterium that causes cholera (SEM image) | ||
ICD-10 | A00. | |
ICD-9 | 001 | |
DiseasesDB | 2546 | |
MedlinePlus | 000303 | |
eMedicine | med/351 ped/382 | |
MeSH | C01.252.400.959.347 |
కలరా (Cholera) అనునది అతిసార వ్యాధి. ఈ వ్యాధి విబ్రియో కలరే అను బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది నీరు ద్వారా లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రాణాంతక వ్యాధి. ఆతి విరోచనాలతో మొదలయ్యే ఈ వ్యాధి సోకిన వెంటనే వైద్య సహాయం అందకపోతే రోగి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధికి మన్దు కనిపెత్తక పూర్వం మనదేసంలో చాల మంది ఈ వ్యాధి సొకి మరనించారు