కరుగోరుమిల్లి
వికీపీడియా నుండి
కరుగోరుమిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము దొడ్డిపట్ల-సిద్దాంతము జిల్లా పరిషత్ రహదారి నందు గలదు. ఇది వల్లూరు సరిహద్దు గ్రామము. గ్రామవాసి దొమ్మేటి మంగిసెట్టి సుమారు ఏబది సంవత్సరములు గ్రామ సర్పంచ్ గా గ్రామమునకు అనేక సేవలను అందించారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయము కలదు. సంక్రాంతి రోజులలొ కనుమ రోజున ఇక్కడ ప్రభల తీర్థము జరుగును.
|
|
---|---|
ఆచంట · ఆచంట వేమవరం · భీమలాపురం · కొడమంచిలి · కందరవల్లి · కరుగోరుమిల్లి · కోడేరు · పెదమల్లం · పెనుమంచిలి · వల్లూరు · కంఛుస్థంభం పాలెం |