కరకముక్కల
వికీపీడియా నుండి
కరకముక్కల, అనంతపురం జిల్లా, విడపనకళ్ మండలానికి చెందిన గ్రామము
కరకముక్కల గ్రామం లో ప్రాథమికోన్నత పాఠశాల కలదు. గ్రామం లో అన్ని కులాలు, మతాల వారితో మతసామరస్యం వెల్లివిరుస్తోంది.గ్రామంలో చెన్నకేశవస్వామి దేవాలయం, శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయం కలదు. గ్రామంలోని కొండమీద క్రింది భాగాన శ్రీ గవి సిద్ధేశ్వరస్వామి దేవాలయం, పైభాగాన శ్రీ తిమ్మప్పస్వామి దేవాలయం కలవు. గ్రామంలో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయ కూలీలు. గ్రామంలో తుంగబధ్ర నీటి క్రింద పంటలు పండుతాయి.
గ్రామంలో ప్రధాన పంటలు : వరి, ప్రత్తి, మిరప, కూరగాయలు.
సరిహద్దులు : తూర్పున - ఛీకలగురికి, పశ్చిమాన - హావళిగి, ఉత్తరాన - విడపనకల్లు, ధక్శినాన - పాల్తూరు కలవు.
బళారి, ఉరవకొండ, గుంతకల్లు, దగ్గరి ప్రధాన పట్టణాలు.
గ్రామంలో రెండు చిన్నపాటి జలాశయాలు కలవు.
|
|
---|---|
దోనేకళ్ · కడదారబెంచి · గడేకల్ · హంచనహల్ · పొలికి · ఎన్.తిమ్మాపురం · వేల్పుమడుగు · విడపనకళ్ · మాలపురం · కరకముక్కల · హవళిగి · పాల్తూరు · చీకలగురికి · ఉండబండ · కొట్టాలపల్లి |