ఎర్రగుంటపల్లె
వికీపీడియా నుండి
ఎర్రగుంటపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి (పశ్చిమ గోదావరి జిల్లా) మండలానికి చెందిన గ్రామము. ఎర్రగుంటపల్లి కి దగ్గరగా ఎర్ర కాలువ ప్రవహిస్తుంది అందుకని ఆ ఊరికి ఆ పేరు వచ్చింది.
[మార్చు] జనాభా వివరాలు
పశ్చిమ గోదావరి జిల్లా వెబ్సైటు నుండి
- మొత్తం ఇండ్లు: 1415
- మొత్తం జనాభా: 6249 (మగవారు:3148, ఆడువారు:3101)
- 6 సంవత్సరాల లోపు వయసున్నవారు : 808 (బాలురు:399, బాలికలు:409)
[మార్చు] వ్యవసాయం, నీటి వనరులు
[మార్చు] సదుపాయాలు, రవాణా సౌకర్యాలు
ఈ ఊరు పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన ఏలూరుకు షుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- ఇక్కడ ఒక (పొట్టి మాణిక్యం) జిల్లా ప్రజా పరిషత్ స్కూలు ఉంది.
- చింతలపూడి పట్టణానికి చెందిన శ్రీ చైతన్య జూనియర్ కాలేజి ఎర్రగుంటపల్లి వద్ద ఉంది.[1]
|
|
---|---|
అల్లిపల్లె · ఆముదాలచలక · చింతలపూడి (rf) · చింతంపల్లె · ఎండపల్లి · శివపురం · ఎర్రగుంటపల్లె (rf) · ఎర్రంపల్లి · గణిజెర్ల · గొన్నెపల్లె · గోపాలపురం · గుడిపాడుఖండ్రిక (నిర్జన గ్రామము) · గురుభట్లగూడెం · కాంతంపాలెం · కనుపాడె · లక్ష్మీనరసిమ్హపురం · లింగగూడెం · మద్దిమెత్తినగూడెం · మల్లయగూడెం · నామవరం · పట్టయగూడెం (rf) · పొనుకుమడు · పోతునూరు · ప్రగడవరం · రాఘవపురం · రంగాపురం ఖండ్రిక · రేచర్ల · శంకుచక్రాపురం · సీతానగరం · సెట్టివారిగూడెం · తలార్లపల్లె · తీగలవంచ · తిమ్మారెడ్డిపల్లె · ఉర్లగూడెం · ఊటసముద్రం · వెంకమ్మపాలెం · వెంకటాద్రిగూడెం · వెంకటాపురం (చింతలపూడి) · వెంకటరాయపురం(నిర్జన గ్రామము) |