ఆలూరు (తాడిపత్రి)
వికీపీడియా నుండి
ఆలూరు, అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలానికి చెందిన గ్రామము
ఆలూరు, ఆలూరు కొన అను ఈ గ్రామము తాడిపత్రి పట్తణానికి సుమారు 10 కి.మీ దూరము లొ ఉన్నది. ఈ ప్రాంతానికి ఒక విశిష్ఠత ఉన్నది. చుట్టూ అందమైన కొండ చరియల మద్య ఉన్న ఒక అందమైన లోయ ప్రాంతము "కోన" గా పిలవబడుతూ ఉన్నది. కోన అనగా లోయ అని కూడా అర్ధము వఛును. ఈ ప్రాంతము సుందర జలపాతాలకు , అంద మైన సెలయేరులకు నెలవు. ఆనంతపురము ఆంధ్ర దేశము లో అతి తక్కువ వర్ష పాతము కురిసే జిల్లా, అయినప్పటికి కూడా ఈ ప్రాంతము లో ఎప్పుడూ నీటి కొరత అనే పరిస్థితి రాలేదు. దీనికి ముఖ్య కారణము కోన లోని జలపాతాలే అని ఛెప్పవఛ్ఛును. ఈ జలపాతము కోన లొ ఎత్తైన ఒక ప్రదేశము లొ ఉన్న ఒక ఊట. ఊట అనగా భూమి నుండి ఉబికి వచ్చే నీరు. ఈ నీరు ఎతో స్వఛ్ఛము, మరియూ శ్రేష్టము కూడా. (మినరల్ వాటర్ అంటే తప్ప స్వఛ్ఛము అయిన నీరు ఎలా ఉటుందో తెలియని ఈ నవ తరానికి ఒక్క సారి అయినా ఆ నీటి రుఛి ఛూపించ వలసిందే.)
చుట్టూ పచ్చని చెట్ల మద్యన ఆ లోయలో ఒక సుందర ప్రదేశము లో ఒక ఆలయము కూడా ఉన్నది. ఆ ఆలయము లో కొలువు అయి ఉన్న శ్రీ రంగనాథ స్వామి ని దర్షి0చుకొని భక్తులు తన్మయము చెందుతారు.
{{Navbox generic |name = తాడిపత్రి మండలంలోని గ్రామాలు |titlestyle=background:#fc9; |title= తాడిపత్రి మండలంలోని గ్రామాలు |state= |list1=
బ్రాహ్మణపల్లె · వెంకటంపల్లె · భోగసముద్రం · తలారిచెరువు · ఊరుచింతల · వెలమకూరు · ఆలూరు · సజ్జలదిన్నె · కావేరిసముద్రం · చుక్కలూరు · పులిప్రొద్దటూరు · గంగదేవిపల్లె · ఇగుడూరు · సీతారాంపురం · కోమలి · పెద్దపొలమడ · చిన్నపొలమడ · నందలపాడు (గ్రామీణ) · [[దిగువపల్లె (తాడిపత్రి)|దిగువపల్లె]దిగువపల్లి తాడిపత్రి మండలంలోని ఒక రెవెన్యూ గ్రామం.ఈ గ్రామంక్రింద 4 గ్రామాలు కలవు 1.దిగువపల్లి 2.మిట్టమీద కొట్టాలపల్లి 3.కొనగునగుంటపల్లి 4.ఎగువపల్లి 2001 జనాభా లెక్కల ప్రకారం దిగువపల్లి లో 114 కుటుంబాలు, 268 పురుషులు 267 స్త్రీలు మొత్తం535 జనాభా కలదు.మిట్టమీదకొట్టాలపల్లిలో కు.95 పు.212 స్త్రీ.208 మొ.420.కొనగుంట పల్లి లో కు.133 పు.352 స్త్రీ.364 మొ.716.ఎగువపల్లిలో కు.42 పు.118 స్త్రీ.111 మొ.229 జనాభా కలరు.ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు.ఈగ్రామాలకు తుంగభద్ర ఎగువకాల్వ ద్వారా పంటలకు నీరు వఛ్ఛేది.గత 4,5 సం.లుగా నీరు రావడంలేదు.ప్రస్తుతం వర్షాదారంగా పంటలు పండిస్తున్నారు.] · తాడిపత్రి (గ్రామీణ) · చల్లావారిపల్లె · జంబులపాడు · హుసేనాపురం · వీరాపురం · బోడాయిపల్లె · వంగనూరు · బొందలదిన్నె
}} దిగువపల్లి తాడిపత్రి మండలంలోని ఒక రెవెన్యూ గ్రామం