అల్లు అరవింద్
వికీపీడియా నుండి
అల్లు అరవింద్ (జ. జనవరి 10) తెలుగు సినిమా నిర్మాత. వీరు గీతా ఆర్ట్స్ బానర్ మీద సినిమలు తీస్తారు. ఇతడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమారుడు. ఇతని కుమారుడు ప్రస్తుతకాలంలో ప్రసిద్ధ కధానయకుడు అల్లు అర్జున్.
[మార్చు] నిర్మించిన చిత్రాలు
- ధీరుడు (2008)
- గజిని (2008)
- జల్సా (2008)
- హేపీ (2006)
- అందరివాడు (2005)
- కలకత్తా మెయిల్ (2003)
- జానీ (2003)
- గంగోత్రి (2003)
- పెళ్ళాం ఊరెళితే (2003)
- Kya Yehi Pyaar Hai (2002)
- డాడీ (2001)
- Kunwara (2000)
- Paradesi (1998)
- Mere Sapno Ki Rani (1997)
- మాస్టర్ (1997)
- పెళ్ళి సందడి (1997)
- అక్కడా అబ్బాయి ఇక్కడ అమ్మాయి (1996)
- జెంటిల్ మాన్ (1994)
- మెకానిక్ అల్లుడు (1993)
- Pratibandh (1990)
- అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
- పసివాడి ప్రాణం (1987)
- ఆరాధన (1987)
- విజేత (1985)
- హీరో (1984)
- అభిలాష (1983)
- యమకింకరుడు (1982)
- శుభలేఖ (1982)
- దేవుడే దిగివస్తే (1975)
- బంట్రోతు భార్య (1974)
[మార్చు] బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Allu Aravind పేజీ