అల్మయిపేట
వికీపీడియా నుండి
అల్మయిపేట, మెదక్ జిల్లా, ఆందోళ్ మండలానికి చెందిన గ్రామము
ప్రశాంత వాతావరణము కలిగిన ఈ పల్లె దగ్గరిలోని పట్టణము జోగిపేట్ నుండి 6 కిలోమీటర్లు, జిల్లా ముఖ్యపట్టణము సంగారెడ్డి నుండి 28 కిలోమీటర్ల దూరములోనున్నది. అల్మయిపేట జనాభా దాదాపు 1500. అందులో చాలా మందికి వ్యవసాయము జీవనాధారముగా ఉన్నది.
|
|
---|---|
తేలెల్మ · సేరిమల్లారెడ్డిపల్లి · కన్సాన్పల్లి · రాంసాన్పల్లి · కీచనపల్లి · చింతకుంట · రొళ్ళపహాడ్ · మన్సాన్పల్లి · పోసానిపేట్ · అనంతసాగర్ · దానంపల్లి · ఎర్రారం (ఆందోల్) · నీరిడిగుంట · బ్రాహ్మణ్పల్లి · అక్సాన్పల్లి · తడమానూర్ · కోడెకల్ · నడ్లాపూర్ · దాకూర్ · జోగిపేట్ · మన్సాన్పల్లి · పోతారెడ్డిపల్లి · కొండారెడ్డిపల్లి · సంగుపేట్ · ఆందోల్ · సాయిబాన్పేట్ · అల్మయిపేట |