అలంపురం
వికీపీడియా నుండి
అలంపురం, పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలానికి చెందిన అందమైన సుందర గ్రామము. సినిమా షూటింగులకు చిరపరిచితమైన ఊరు. ప్రధాన రహదారి నుండి ఊరిలోపలికి వెళ్ళే వద్ద గల తెల్లటి ఇరవై ఐదు అడుగులపైబడి పొడవుండే అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఇప్పటి వరకూ దాదాపు ముప్పై వరకూ సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి. వెంకటేష్ వారసుడొచ్చాడు, రాంగోపాలవర్మ ప్రేమకధ, చందు నోట్ బుక్ వీటిలో కొన్ని.
|
|
---|---|
ఆకుతోకపాడు · అలంపురం · బీ.కొండెపాడు · బోడపాడు · చింతపల్లె · దర్శిపర్రు · దేవరచెరువు ఖండ్రిక · జట్లపాలెం · కస్పపెంటపాడు · కోరుమిల్లి · మినవిల్లూరు · ముదునూరు · నరసింహ అప్పారావుపురం (నిర్జన గ్రామము) · పరిమెల్ల · పెంటపాడు · ప్రత్తిపాడు · రాచర్ల · రావిపాడు · ఉమామహేశ్వరం · వల్లూరుపల్లె · పశ్చిమ విప్పర్రు · యానాలపల్లె · |