అగ్నిపర్వతం
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మూస:Refimprove
అగ్నిపర్వతం (Volcano) ఒకరకమైన పర్వతం అంటే కొండ. వీని మధ్యలో చాలా హెచ్చు ఉష్ణోగ్రతలో లావా ద్రవం ఉంటుంది. అందువల్ల వీనిని అగ్నిపర్వతాలు అంటారు. ఇవి అప్పుడప్పుడు పగిలి ఈ లావా బయటికి ప్రవహించి చుట్టుప్రక్కల నివాసాలపై పడి అధిక ప్రాణనష్టం సంభవిస్తుంది.