సున్న
వికీపీడియా నుండి
సున్న ఒక అంకె మరియు ఇతర సంఖ్యలు (పది కంటే పెద్ద సంఖ్యలు, దశమ స్థానాలు) వ్రాయడములో ఉపయోగ పడే అక్షరము కూడా. సున్న అంటే శూన్యము అంటే ఏ విలువ లేకపోవడము. పూర్ణాంకాలు, సహజ సంఖ్యల సంకలనము లో, ఇతర బీజగణిత నిర్మాణాలలో ఐడెంటిటీ[తెలుగు పదము కావాలి] గా ఉపయోగపడుతుంది. స్థానమును నిర్థారించడానికి కూడా సున్న ను వాడతారు. చారిత్రాత్మకంగా సున్న వాడుక లోకి వచ్చిన ఆఖరి అంకె. ఇంగ్లీషులో సున్నని అంకెగా ఉన్నపుడు 'నల్' అని కాని 'నిల్' అని , న్యూమరల్[తెలుగు పదము కావాలి] గ ఉన్నపుడు 'ఓ' అని, నాట్ అని అన్ని పరిస్థితులలో అనపడుతుంది.
[మార్చు] ఒక అంకెగా సున్న
ధన 1 ముందు , ఋణ 1 తరువాత సున్న వస్తుంది. చాలా సంఖ్యా వ్యవస్థలలో 0, ఋణ సంఖ్యల కంటే ముందు తీసుకొనబడింది. హైరోగ్లఫిక్స్[తెలుగు పదము కావాలి] లో ధైర్యమైనది అని పిలువబడును. ఆధునిక వాడకంలో సున్న ను వృత్తాకారం, దీర్ఘ గోళాకారం లేదా గుండ్రటి భుజాలుగల చతురస్రాకారంలో రాస్తారు.
[మార్చు] బయటి లింకులు
- A History of Zero
- Zero Saga
- The Discovery of the Zero
- The History of Algebra
- Why numbering should start at zero by Edsger Dijkstra
- Numbering Starts with Zero same topic as Dijkstra's article, including some more aspects
- "Zeroes" Song parody
- "My Hero Zero" Educational children's song