సిరిసిల్ల
వికీపీడియా నుండి
?సిరిసిల్ల మండలం కరీంనగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | సిరిసిల్ల |
జిల్లా(లు) | కరీంనగర్ |
గ్రామాలు | 21 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
122,368 (2001) • 61120 • 61248 • 60.09 • 74.00 • 46.31 |
సిరిసిల్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము.
సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది. డాక్టర్. సి. నారాయణరెడ్డి సిరిసిల్ల కళాశాలలో చదివాడు. వేములవాడ సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము. సిరిసిల్ల హైదరాబాద్ నుండి 140 కి.మీ దూరంలో వున్నది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- లక్ష్మీపూర్
- సర్దాపూర్
- పెద్దూర్
- బోనాల
- ముస్తిపల్లి
- సిరిసిల్ల (గ్రామీణ)
- చింతల్ఠానా
- చీర్లవంచ
- తాడూర్
- తంగళ్ళపల్లి
- మండేపల్లి
- ఒబులాపూర్(ప్క్)
- కస్బెకట్కూర్
- వేనుగోపాల్పూర్
- గండిలచ్చపేట్
- జిల్లేళ్ళ
- సారంపల్లి
- బద్దెనపల్లి
- బస్వాపూర్
- నేరెళ్ళ
- రాంచంద్రాపూర్
- నర్సింహులపల్లి
- చంద్రంపేట
- అంకుసాపూర్
|
|
---|---|
ఇబ్రహీంపట్నం • మల్లాపూర్ • రైకల్ • సారంగాపూర్ • ధర్మపురి • వెలగటూరు • రామగుండము • కమానుపూర్ • మంథని • కాటారం • మహాదేవపూర్ • మల్హర్రావు • ముత్తరంమహాదేవపూర్ • ముత్తరంమంథని • శ్రీరాంపూర్ • పెద్దపల్లి • జూలపల్లి • ధర్మారం • గొల్లపల్లి • జగిత్యాల • మేడిపల్లి • కోరుట్ల • మెట్పల్లి • కత్లాపూర్ • చందుర్తి • కొడిమ్యాల్ • గంగాధర • మల్లియల్ • పెగడపల్లి • చొప్పదండి • సుల్తానాబాద్ • ఓడెల • జమ్మికుంట • వీణవంక • మనకొండూరు • కరీంనగర్ • రామడుగు • బోయినపల్లి • వేములవాడ • కోనరావుపేట • యల్లారెడ్డి • గంభీర్రావుపేట్ • ముస్తాబాద్ • సిరిసిల్ల • ఇల్లంతకుంట • బెజ్జంకి • తిమ్మాపూర్ • కేశవపట్నం • హుజూరాబాద్ • కమలాపూర్ • ఎల్కతుర్తి • సైదాపూర్ • చిగురుమామిడి • కోహెడ • హుస్నాబాద్ • భీమదేవరపల్లి |