చర్చ:సావిత్రి (నటి)
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] ఫొటోలు
రెండు ఫొటోలు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఒకదానిని తేసేసాను. దానిని పూర్తిగా తేసేయలేదు కామెంట్లలో పెట్టాను. ఆంగ్ల వికీపీడియాలోని ఫొటోను ఆమె నటించిన సినిమాల దగ్గర పెట్టాను. --మాకినేని ప్రదీపు (Makineni Pradeep) 08:59, 30 డిసెంబర్ 2005 (UTC)
[మార్చు] విశేషవ్యాసంగా ఈ వ్యాసం...
ఈ వ్యాసానికి కొత్త విషయాలు, బొమ్మలు జోడించి, మెరుగుపరచి, విశేషవ్యాసంగా మలుద్దాం రండి. జనవరి 2, సోమవారం లక్ష్యంగా పెట్టుకుందాం. అవసరమైన సమాచారం:
- పూర్తి సినిమాల చిట్టా
- సావిత్రి గురించి ప్రముఖుల వ్యాఖ్యలు
- ఆమె బాల్య విశేషాలు
- జీవిత చరమాంకం విశేషాలు -మొదలైనవి. __చదువరి(చర్చ, రచనలు) 09:48, 30 డిసెంబర్ 2005 (UTC)
- సావిత్రి గారి పూర్తి సినిమాల చిట్టా ఇక్కడ (imdb) ఉంది. నేను వాటిని అనువాదించగలను. --మాకినేని ప్రదీపు (Makineni Pradeep) 10:41, 30 డిసెంబర్ 2005 (UTC)
-
- చాలా సంతొషం. కాని రెండొవ చిత్రము(నర్తనశాల లోనిది) అంతగా బాగోలేదు. అది తీసివేయుట మేలు. Kiranc 11:43, 30 డిసెంబర్ 2005 (UTC)
[మార్చు] ఏకవచన ప్రయోగం
వ్యాసంలో అంతటా ఏకవచనం ఉపయోగించదం అంత సముచితంగా లేదు.దీనిని మార్చే విషయంలో మీకు ఎమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి Kiranc 06:16, 3 జనవరి 2006 (UTC)
- ఎకవచన ప్రయోగమే విగ్నాన సర్వస్వానికి సబబని నిర్ణయించడమైనది. ఈ విషయము గురించి వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) లో చర్చించవచ్చు --వైఙాసత్య 06:27, 3 జనవరి 2006 (UTC)
-
- నేను కూడ పాలసిలు చూసాను. కాని ఇటీవలి వ్యక్తుల విషయంలో అది అంత బాగోదు. ఉదాహరణకి "ఆమె నేటికి ఆరాధింపబడుతూంది" అనే కన్నా "ఆమె నేటికి ఆరాధింపబడుతున్నారు" అంటే బాగుంటుంది. Kiranc 09:12, 3 జనవరి 2006 (UTC)
-
-
-
- లేకపోతే చాలా సమస్యలు రావచ్చు
-
-
-
-
-
- ఉదాహ్రణకు
- వై యస్ కి బహువచనము వాడలేదని ఒకరు
- చంద్రబాబుకు వాడలేదని ఒకరు మనని ఇరగతీస్తారు :)
- Chavakiran 06:28, 4 జనవరి 2006 (UTC)
-
-
-
-
-
-
- అవును మీరన్నది నిజమే. మనం ఎవరిని అతిగా గౌరవించక్కర్లేదు. కాని నా సూచన ఏమిటంటే, "నటించింది , నటించాడు" అనే కన్నా "నటించారు" అంటే బాగుంటుంది. అది వారిని అతిగౌరవించినట్టు కాని, అగౌరవించినట్టు కాని కాదు అని నా భావన.
- Kiranc 04:31, 5 జనవరి 2006 (UTC)
-
-
-
-
-
-
-
- చిన్న clarification. నేను ఎవరికి "శ్రీ", "శ్రీమతి", "గారు", "గౌరవనీయులు" వంటి విశేషణాలు వాడమనటం లేదు.
- Kiranc 04:35, 5 జనవరి 2006 (UTC)
-
-
-
[మార్చు] ఈ వ్యాసాన్ని ఉపయోగించుకున్నవారు
ఈ వ్యాసంలోని సమాచారాన్ని చాలా వరకూ ఉన్నదున్నట్లుగా మార్చి 10 2008న, పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ వారు తమ తెలుగు బ్లాగులో వాడుకున్నారు. వారు వ్యాసాన్ని తమ బ్లాగులో ప్రచురించే ముందు దానిని కొద్దిగా మెరుగుపరచినారు. తెలుగు వికీపీడియాలోని ఒక వ్యాసం ఇలా వాడుకోగలగే దశకు తీసుకుని వెళ్లినందుకు అందరికీ ధన్యవాదాలు. కాకపోతే PSTLవారు సమాచారాన్ని ఇక్కడి నుండి సేకరించినట్లుగా ఎక్కడా పేర్కొనలేదు!. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 10:42, 10 మార్చి 2008 (UTC)
- బాగా గమనించారు ప్రదీప్ గారు. ఇక్కడి వ్యాసాన్ని వాడుకున్నందుకు తెవికీకు గర్వకారణమే, కనీసం తెలుగు వికీపీడియా నుంచి సేకరించినట్లు చివరన సూచించితే బాగుండేది.-- C.Chandra Kanth Rao(చర్చ) 13:42, 10 మార్చి 2008 (UTC)
- అవును మనందరం పెంచిన మొక్క పూతకు వచ్చినట్లుంది. మూలాన్ని చెప్పకపోవడం సంగతి ఇప్పుడు అంతగా పట్టించుకోనవుసరం లేదు. ఏమయినా వారికి ఒక సందేశాన్నిద్దాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:14, 10 మార్చి 2008 (UTC)
(Message sent on 10/3/2008)
Dear Sir,
I am a member of Telugu Wikipedia.
We have noted the article about MAHANATI SAVITRI in
http://pstlap.blogspot.com/2008/03/blog-post_10.html
and believe you have taken the content from Telugu Wikipedia and improved it further.
I and all wiki colleagues are happy and proud that you have found Telugu Wikipedia article useful.
It is our desire to develop more articles to reference standard.
We would appreciate more if you quote the source of article as "Telugu Wikipedia http://te.wikipedia.org/wiki/ "
I would also request you and your colleagues to contribute to various articles in Telugu Wikipedia.
Regards