చర్చ:మిస్సమ్మ
వికీపీడియా నుండి
చాలా మంచి ప్రయత్నం
కానీ దీనిని పాత అని పిలవడం మమ్మల్ని బాధిస్తుంది!!!!
ఒరిగినల్ అనో అసలు అనో
లేక కేవలం మిస్సమ్మ అనో పిలిచి ఉండవలసినది :) Chavakiran 09:24, 28 డిసెంబర్ 2005 (UTC)
మిస్సమ్మ అనగానే 1955 సినిమానే గుర్తుకువస్తుంది. కొత్త చిత్రముకంటే ఇదే చాలా ప్రసిద్ధిచెందినది కనుక మిస్సమ్మ అనే పేరుకు తరలిస్తున్నాను --వైఙాసత్య 17:06, 28 డిసెంబర్ 2005 (UTC)
[మార్చు] పేరుకు సంబందించిన సందిగ్ధత
LV Prasadగారిని ఎల్ వీ ప్రసాదు అని రాయటం కంటే ఎల్వీ ప్రసాదు అని రాస్తే బాగుంటుందేమో. నేను చాలా చోట్ల రెండోరకం స్పెల్లింగు చూసాను. వ్యాసంలో కూడా ఆ విధంగా మార్చాను. --మాకినేని ప్రదీపు (Makineni Pradeep) 07:40, 30 డిసెంబర్ 2005 (UTC)
[మార్చు] మాటల రచయిత
ఈ సినిమాకు పింగళి కేవలం పాటలు మాత్రమే వ్రాశాడని టైటిల్స్ ని బట్టి తెలుస్తోంది (టైటిల్స్ అన్ని వేళలా నమ్మదగ్గవి కాకపోయినా ). స్క్రిప్టు, స్క్రీన్ ప్లే రచయితగా చక్రపాణి పేరే ఉంది. ఆ మేరకు వ్యాసంలో మార్పులు అవసరమనుకుంటున్నాను.