మస్ నవి
వికీపీడియా నుండి
మస్ నవి (పర్షియన్: مثنوی معنوی) మత్ నవి, టర్కీ లో మెస్ నవి అని కూడా అంటారు. ఇది పద్య సాహిత్యంలో ఒక కవితారకం. ప్రఖ్యాత మస్ నవి 13 వ శతాబ్దంలో పర్షియన్ సూఫీ కవి జలాలుద్దీన్ మహమ్మద్ రూమీ వ్రాసిన మస్ నవి-ఎ-మానవి. ఇందులో 25000 షేర్లు లేక 50000 పంక్తులు గలవు.
|
---|
ఉర్దూ · ఉర్దూ సాహిత్యము · అమీర్ ఖుస్రో · గాలిబ్ · ఇక్బాల్ · మీర్ తఖి మీర్ · గజల్ · ముషాయిరా · ఉర్దూ షాయిరి · బహాదుర్ షా జఫర్ · సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ · మున్షి ప్రేమ్ చంద్ · అంజుమన్ తరఖి ఉర్దూ · ఫైజ్ అహ్మద్ ఫైజ్ · గోపీచంద్ నారంగ్ · ఫిరాఖ్ · హస్రత్ మోహాని · వలీ దక్కని · మోమిన్ ఖాన్ మోమిన్ · ఇబ్రాహీం జౌఖ్ |