నాత్
వికీపీడియా నుండి
నాత్ లేదా నాతె షరీఫ్ (పర్షియన్ : نعت ) మహమ్మదు ప్రవక్త ను శ్లాఘిస్తూ, ప్రశంసిస్తూ వ్రాయబడ్డ కవిత (ఖసీదా). ముస్లిం కవులలో నాతె షరీఫ్ వ్రాయని వారంటూ వుండరు.
ఎందరో ముస్లిమేతర ఉర్దూ కవులు గూడా నాతె షరీఫ్ లను రచించారు.
[మార్చు] కొన్నినాతెషరీఫ్ ల షేర్ లను చూడండి
- బలగుల్ ఉలా బి కమాలిహీ, కషఫద్-దుజా బి జమాలిహీ
- హస్ నత్ జమీ ఒ ఖిసాలిహీ, సల్లూ అలైహి వ ఆలిహీ
-
-
-
- షేఖ్ సాదీ
-
-
-
- కీ ముహమ్మద్ సే వఫా తూనె తొ హమ్ తేరే హైఁ
- యే జహాఁ చీజ్ హై క్యా లూహ్ ఒ ఖలమ్ తేరే హైఁ
-
-
-
- ఇక్బాల్ (అల్లాహ్ నోటి నుండి వెలువడినట్లు రచించాడు)
-
-
-
- సర్మాయ యే హయాత్ బనా కర్ నబీ కా నామ్
- లీజే మెరే వజూద్ కా మేయార్ హోగయా
-
-
-
- అహ్మద్ నిసార్
-
-
-
|
---|
ఉర్దూ · ఉర్దూ సాహిత్యము · అమీర్ ఖుస్రో · గాలిబ్ · ఇక్బాల్ · మీర్ తఖి మీర్ · గజల్ · ముషాయిరా · ఉర్దూ షాయిరి · బహాదుర్ షా జఫర్ · సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ · మున్షి ప్రేమ్ చంద్ · అంజుమన్ తరఖి ఉర్దూ · ఫైజ్ అహ్మద్ ఫైజ్ · గోపీచంద్ నారంగ్ · ఫిరాఖ్ · హస్రత్ మోహాని · వలీ దక్కని · మోమిన్ ఖాన్ మోమిన్ · ఇబ్రాహీం జౌఖ్ |