దేశాల జాబితా
వికీపీడియా నుండి
‘’’ప్రపంచంలోని దేశాల జాబితా’’’ - (list of countries of the world) – ఇది ప్రపంచంలోని వివిధ దేశాల జాబితా. ఆంగ్ల అకారాది క్రమంలో ఇవ్వబడ్డాయి.
ఇక్కడ “దేశం” అన్న పదం కొంత విస్తారమైన భావంలో వాడబడింది. మొత్తం దేశాలలో కేవలం ‘’’193’’’ మాత్రమే పూర్తిగా ‘’’స్వాధిపత్యం కలిగిన దేశాలు (sovereign state) అని చెప్పాలి. అయితే ఈ జాబితాలో ఈ క్రిందివి కలపబడి ఉన్నాయి.
- పూర్తి స్వాతంత్ర్యం కలిగినవి (independent states) - అంతర్జాతీయంగా గుర్తించబడినవి (internationally recognised), పూర్తి గుర్తింపు లేనివి (generally unrecognised) కూడాను
- జనావాసాలు ఉండి, వేరే దేశాలపైన ఆధారితమైనవి (inhabited, dependent territories)
- ప్రత్యేక స్వపరిపాలనా వ్యవస్థ కలిగినవి (areas of special sovereignty)
ఈ పట్టిక ఆంగ్లం అకారాది క్రమంలో ఉంది. తెలుగు అకారాది క్రమంలో మరో పట్టిక జత చేయాలి.
విషయ సూచిక: | ఇందులో ఉన్నవి - ఇందులో లేనివి A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z |
---|
[మార్చు] ఈ వ్యాసంలో కలుపబడినవి
ఈ వ్యాసంలో మొత్తం 245 దేశాలు ఉన్నాయి. అవి
- 193 అన్ని విధాలా అంతర్జాతీయ గుర్తింపు కలిగినవి. వాటిలో:
- 192 ఐక్య రాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న దేశాలు.
- 1 అంతర్జాతీయంగా గుర్తింపు కలిగి ఉంది గాని ఐ.రా.స. సభ్య దేశం కానిది. హోలీ సీ (Holy See) పాలనలో ఉన్నది అయిన వాటికన్ నగరం ఐ.రా.స. సాధారణ సభలో శాశ్వత “అబ్సర్వర్” హోదా కలిగి ఉన్నది..
- 9 అంతర్జాతీయంగా గుర్తింపు లేనివి. వీటిలో దేనికీ ఐ.రా.స. సభ్యత్వం లేదు. కాని వీటిని అంతర్జాతీయ చట్టాల ప్రకారం, మాంటివిడియో ఒడంబడిక (Montevideo Convention) అనుసరించి, దేశం అని చెప్పవచ్చును. అవి
- 1 దేశం - చైనా రిపబ్లిక్ (తైవాన్), సాధారణంగా తైవాన్)అని వ్వహరించబడుతుంది. అంతర్జాతీయంగా చాలా వ్యవహారాలలో ఒక దేశంగా ఇది పరిగణింపబడుతుంది. 1971 తరువాత ఇది ఐ.రా.స. సభ్యత్వం కోల్పోయింది. కాని 23 ఐ.రా.స. సభ్య దేశాలతోను, వాటికన్ నగరం తోను దీనికి డిప్లొమాటిక్ సంబంధాలు ఉన్నాయి.
- 1 దేశం - పశ్చిమ సహారా. దీనికి ఆఫ్రికన్ యూనియన్ లో సభ్యత్వం ఉన్నది. ఐ.రా.స. సభ్య దేశాలలో 43 దేశాలు పశ్చిమ సహారాను గుర్తించాయి. కాని దీనికి ఐ.రా.స. సభ్యత్వం లేదు. పశ్చిమ సహారా తన భూభాగం అని చెప్పే దక్షిణ ప్రాంతం చాలా వరకు మొరాకో పాలనా అధీనంలో ఉన్నది.
- 1 దేశం పాలస్తీనా భూభాగాలు – దీనికి అరబ్ లీగ్ మరియు ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఆర్గనైజేషన్లలో సభ్యత్వం ఉన్నది. ఐ.రా.స. సభ్య దేశాలలో 100 పైగా దేశాలు పాలస్తీనా ను గుర్తించాయి. కాని దీనికి ఐ.రా.స. సభ్యత్వం లేదు.[1]
- 1 దేశం – టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్ దాదాపు పుర్తి స్వాతంత్ర్యం కలిగినది – దీనిని కేవలం టర్కీ మాత్రమే గుర్తించింది. మరే ఐ.రా.స. సభ్య దేశం దీనిని గుర్తించ లేదు.[2]
- 5 దేశాలు – దాదాపు పూర్తి స్వాతంత్ర్యం కలిగినవి అబ్ఖజియా,[3] నగొర్నొ-కరబఖ్,[4] ట్రాన్స్‌నిస్ట్రియా,[5] సోమాలిలాండ్,[6] and దక్షిణ ఓస్సెషియా,[7] వీటిలో వేటినీ ఐ.రా.స. సభ్య దేశాలేవీ గుర్తించలేదు..
- 38 జనావాసాలున్న అధీన భూభాగాలు:
- 3 ఆస్ట్రేలియా అధీన భూభాగాలు (క్రిస్టమస్ దీవులు, కోకోస్ (కీలింగ్) దీవులు మరియు నార్ఫోక్ దీవులు).
- 2 డెన్మార్క్ రాజ్యం ఓవర్సీస్ దేశాలు (ఫారో దీవులు and గ్రీన్‌లాండ్).
- 7 ఫ్రాన్స్ ఓవర్సీస్ భూభాగాలు:[8]
- 1 ప్రత్యేక సమాజం (sui generis, unique community) (న్యూ కాలెడోనియా).
- 6 ఓవర్సీస్ సమూహాలు (Collectivité d'outre-mer, overseas collectivities):
- 1 ఓవర్సీస్ దేశం (Pays d'outre-mer) (ఫ్రెంచ్ పోలినీసియా)
- 1 డిపార్ట్ మెంట్ సమూహం (Collectivité départementale) (మాయొట్టి)
- 1 భూభాగ సమూహం (Collectivité territoriale) (సెయింట్ పియెర్ & మికెలన్)
- 2 సమూహాలు (collectivities) (సెయింట్ బార్తెలిమీ మరియు సెయింట్ మార్టిన్)
- 1 భూభాగం (territory) (వల్లిస్ & ఫుటునా దీవులు)
- 2 నెదర్లాండ్స్ రాజ్యంలో ఓవర్సీస్ దేశాలు (అరుబా మరియు నెదర్లాండ్స్ యాంటిలిస్).
- 3 న్యూజిలాండ్ ఆధారిత భూభాగాలు (dependent territories):
- 2 న్యూజిలాండ్ అనుబంధ స్వేచ్చా దేశాలు (కుక్ దీవులు మరియు నియూ).
- 1 న్యూజిలాండ్ ఓవర్సీస్ భూభాగం (టోకెలావ్ దీవులు).
- 16 యునైటెడ్ కింగ్‌డమ్ ఆధారిత భూభాగాలు (dependent territories):
- 3 క్రౌన్ డిపెండెన్సీలు - (గ్వెర్నిసీ, జెర్సీ బాలివిక్ మరియు ఐల్ ఆఫ్ మాన్).
- 13 బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగాలు - అంగ్విల్లా, బెర్ముడా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, కేమెన్ దీవులు, ఫాక్‌లాండ్ దీవులు, జిబ్రాల్టర్, మాంట్‌సెరాట్, పిట్‌కెయిర్న్ దీవులు, సెయింట్ హెలినా (అసెన్షన్ దీవి మరియు ట్రిస్టాన్ డ కున్హా కలిపి), టర్క్స్ & కైకోస్ దీవులు, అక్రోతిరి & ధెకెలియా).
- 5 అమెరికా సంయుక్త రాష్ట్రాలు అవిలీన భూభాగాలు (unincorporated territories):
- 2 యు.ఎస్. ఇన్సులార్ ఏరియాలు (ఉత్తర మెరియానా దీవులు మరియు పోర్టోరికో).
- 2 యు.ఎస్. వ్యవస్థిత భూభాగాలు (organized territories) (గ్వామ్ మరియు అమెరికా వర్జిన్ దీవులు).
- 1 యు.ఎస్. వ్వస్థిత భూభాగమైనా గాని ఇంకా చట్టబద్ధం చేయబడనిది (అమెరికన్ సమోవా).
- 4 ప్రత్యేకమైన అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా గుర్తింప బడినవి – (1) ఆలాండ్ – (ఫిన్లాండ్) (2) స్వాల్ బర్డ్ –(నార్వే) (3,4) చైనా ప్రత్యేక పాలనా ప్రాంతాలు హాంగ్‌కాంగ్, మకావొ
- 1 అంతర్జాతీయంగా పరిపాలింపబడుతున్న భూభాగం (కొసొవొ).
ఈ జాబితాకు అనుబంధ జాబితాలో ఇందులో కలపని “దేశాల” వివరాలు ఇవ్వబడ్డాయి.
[మార్చు] దేశాల జాబితా
మూస:Complete
[మార్చు] A
- అబ్ఖజియా – Republic of Abkhazia[3]
- ఆఫ్ఘనిస్తాన్ – Islamic Republic of Afghanistan
- అక్రోటిరి, ధెకెలియా – Sovereign Base Areas of Akrotiri and Dhekelia (యు.కె. ఓవర్సీస్ భూభాగం)
- ఆలండ్ – Åland Islands (ఫిన్లాండ్ లో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన భాగం)
- అల్బేనియా – Republic of Albania
- అల్జీరియా – People's Democratic Republic of Algeria
- అమెరికన్ సమోవా – Territory of American Samoa (‘‘అ.సం.రా. భూభాగం’’)
- అండొర్రా – Principality of Andorra
- అంగోలా – Republic of Angola
- అంగ్విల్లా (యు.కె. ఓవర్సీస్ భూభాగం)
- ఆంటిగ్వా & బార్బుడా
- అర్జెంటీనా – Argentine Republic[9]
- ఆర్మేనియా – Republic of Armenia
- అరుబా (నెద్ర్లాండ్స్ రాజ్యంలో స్వపరిపాలన కలిగిన దేశం)
- Ascension Island (యు.కె ఓవర్సీస్ భూభాగం అయిన సెయింట్ హెలీనా ఆధారిత ప్రాంతం)
- ఆస్ట్రేలియా – Commonwealth of Australia
- ఆస్ట్రియా – Republic of Austria
- అజర్బైజాన్ – Republic of Azerbaijan[10]
[మార్చు] B
- Bahamas, The – Commonwealth of The Bahamas
- బహ్రయిన్ – Kingdom of Bahrain
- బంగ్లాదేశ్ – People's Republic of Bangladesh
- బార్బడోస్
- బెలారస్ – Republic of Belarus
- బెల్జియం – Kingdom of Belgium
- బెలిజ్
- బెనిన్ – Republic of Benin
- బెర్ముడా (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
- భూటాన్ – Kingdom of Bhutan
- బొలీవియా – Republic of Bolivia
- బోస్నియా & హెర్జ్గొవీనియా[11]
- బోత్సువానా – Republic of Botswana
- బ్రెజిల్ – Federative Republic of Brazil
- బ్రూనై – Negara Brunei Darussalam
- బల్గేరియా – Republic of Bulgaria
- బర్కీనా ఫాసో
- See Myanmar for Burma
- బురుండి – Republic of Burundi
[మార్చు] C
- కంబోడియా – Kingdom of Cambodia
- కామెరూన్ – Republic of Cameroon
- కెనడా[12]
- కేప్ వర్డి – Republic of Cape Verde
- కేమెన్ దీవులు (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
- సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్[13]
- ఛాద్ – Republic of Chad
- చిలీ – Republic of Chile
- చైనా పీపుల్స్ రిపబ్లిక్ – People's Republic of China[14]
- చైనా రిపబ్లిక్ – Republic of China [15]
- క్రిస్టమస్ దీవులు – Territory of Christmas Island (‘‘ఆస్ట్రేలియా ఓవరస్సీస్ భూభాగం’’)
- కోకోస్ దీవులు – Territory of Cocos (Keeling) Islands (‘‘ఆస్ట్రేలియా ఓవరస్సీస్ భూభాగం’’)
- కొలంబియా – Republic of Colombia
- కొమొరోస్ – Union of the Comoros
- కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ – Democratic Republic of the Congo[16]
- కాంగో రిపబ్లిక్] – Republic of the Congo[17]
- కుక్ దీవులు (Associated state of New Zealand)
- కోస్టారీకా – Republic of Costa Rica
- ఐవరీ కోస్ట్ – Republic of Côte d'Ivoire
- క్రొయేషియా – Republic of Croatia
- క్యూబా – Republic of Cuba
- సైప్రస్ – Republic of Cyprus[18]
- చెక్ రిపబ్లిక్[19]
[మార్చు] D
- డెన్మార్క్ – Kingdom of Denmark
- See Akrotiri and Dhekelia for Dhekelia
- జిబౌటి – Republic of Djibouti
- డొమినికా – Commonwealth of Dominica
- డొమినికన్ రిపబ్లిక్
[మార్చు] E
- టిమోర్-లెస్టె – Democratic Republic of East Timor
- ఈక్వడార్ – Republic of Ecuador
- ఈజిప్ట్ – Arab Republic of Egypt
- ఎల్ సాల్వడోర్ – Republic of El Salvador
- ఈక్వటోరియల్ గునియా – Republic of Equatorial Guinea
- ఎరిట్రియా – State of Eritrea
- ఎస్టోనియా – Republic of Estonia
- ఇథియోపియా – Federal Democratic Republic of Ethiopia
[మార్చు] F
- ఫాక్‌లాండ్ దీవులు (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)[20]
- ఫారో దీవులు (డెన్మార్క్ రాజ్యంలో స్వపరిపాలన గలిగిన దేశం)
- ఫిజీ – Republic of the Fiji Islands
- ఫిన్లాండ్ – Republic of Finland
- ఫ్రాన్స్ – French Republic
- ఫ్రెంచ్ పోలినీసియా (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)
[మార్చు] G
- గబాన్ – Gabonese Republic
- Gambia, The – Republic of The Gambia
- జార్జియా (దేశం)[21]
- జర్మనీ – Federal Republic of Germany
- ఘనా – Republic of Ghana
- జిబ్రాల్టర్ (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
- గ్రీస్ – Hellenic Republic
- గ్రీన్‌లాండ్ (డెన్మార్క్ రాజ్యంలో స్వపరిపాలన గల దేశం)
- గ్రెనడా
- గ్వామ్ – Territory of Guam (‘‘అ.సం.రా. వ్వవస్థిత భూభాగం’’)
- గ్వాటెమాలా – Republic of Guatemala
- గ్వెర్నిసీ – Bailiwick of Guernsey (‘‘బ్రిటిష్ క్రౌన్ డిపెన్డెన్సీ’’)[22]
- గినియా – Republic of Guinea
- గినియా-బిస్సావు – Republic of Guinea-Bissau
- గయానా – Co-operative Republic of Guyana
[మార్చు] H
- హైతీ – Republic of Haiti
- హోండూరస్ – Republic of Honduras
- హాంగ్‌కాంగ్ – Hong Kong Special Administrative Region of the People's Republic of China (Area of special sovereignty)[23]
- హంగేరీ – Republic of Hungary
[మార్చు] I
- ఐస్లాండ్ – Republic of Iceland
- భారత్ – Republic of India
- ఇండొనీషియా – Republic of Indonesia
- ఇరాన్ – Islamic Republic of Iran
- ఇరాక్ – Republic of Iraq
- Republic of Ireland[24]
- ఐల్ ఆఫ్ మాన్ (‘‘బ్రిటిష్ క్రౌన్ డిపెన్డెన్సీ’’)
- ఇస్రాయెల్ – State of Israel
- ఇటలీ – Italian Republic
- See Côte d'Ivoire for Ivory Coast
[మార్చు] J
- జమైకా
- జపాన్
- జెర్సీ – Bailiwick of Jersey (‘‘బ్రిటిష్ క్రౌన్ డిపెన్డెన్సీ’’)
- జోర్డాన్ – Hashemite Kingdom of Jordan
[మార్చు] K
- కజకస్తాన్ – Republic of Kazakhstan
- కెన్యా – Republic of Kenya
- కిరిబాతి – Republic of Kiribati
- Korea, Democratic People's Republic of – Democratic People's Republic of Korea[25]
- Korea, Republic of – Republic of Korea[26]
- కోసొవో – Autonomous Province of Kosovo and Metohia (Autonomous province of Serbia under UN protectorate)[27]
- కువైట్ – State of Kuwait
- కిర్గిజ్ రిపబ్లిక్ – Kyrgyz Republic[28]
[మార్చు] L
- లావోస్ – Lao People's Democratic Republic
- లాత్వియా – Republic of Latvia
- లెబనాన్ – Republic of Lebanon
- లెసోతో – Kingdom of Lesotho
- లైబీరియా – Republic of Liberia
- లిబ్యా – Great Socialist People's Libyan Arab Jamahiriya
- లైకెస్టీన్ – Principality of Liechtenstein
- లిథువేనియా – Republic of Lithuania
- లక్సెంబోర్గ్ – Grand Duchy of Luxembourg
[మార్చు] M
- మకావు – Macao Special Administrative Region of the People's Republic of China (చైనాలో ప్రత్యేక పాలనా ప్రతిపత్తి కలిగిన భూభాగం.)[29]
- Macedonia, Republic of – Republic of Macedonia[30]
- మడగాస్కర్ – Republic of Madagascar
- మలావి – Republic of Malawi
- మలేషియా
- మాల్దీవులు – Republic of Maldives
- మాలి – Republic of Mali
- మాల్టా – Republic of Malta
- మార్షల్ దీవులు – Republic of the Marshall Islands
- మారిటేనియా – Islamic Republic of Mauritania
- మారిషస్ – Republic of Mauritius
- మాయొట్టి – Departmental Collectivity of Mayotte (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)
- మెక్సికో – United Mexican States
- మైక్రొనీషియా – Federated States of Micronesia
- మాల్డోవా – Republic of Moldova[31]
- మొనాకో – Principality of Monaco
- మంగోలియా
- మాంటినిగ్రో – Republic of Montenegro
- మాంట్‌సెరాట్ (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
- మొరాకో – Kingdom of Morocco[32]
- మొజాంబిక్ – Republic of Mozambique
- బర్మా – Union of Myanmar
[మార్చు] N
- నగొర్నో-కరబఖ్ – Nagorno-Karabakh Republic[4]
- నమీబియా – Republic of Namibia
- నౌరూ – Republic of Nauru
- నేపాల్ – State of Nepal
- నెదర్లాండ్స్ – Kingdom of the Netherlands[33]
- నెదర్లాండ్స్ యాంటిలిస్ (Self-governing country in the Kingdom of the Netherlands)
- న్యూ కాలెడోనియా – Territory of New Caledonia and Dependencies (French community sui generis)
- న్యూజిలాండ్
- నికరాగ్వా – Republic of Nicaragua
- నైజర్ – Republic of Niger
- నైజీరియా – Federal Republic of Nigeria
- నియూ (Associated state of New Zealand)
- See Korea, Democratic People's Republic of for North Korea
- నార్ఫోక్ దీవులు – Territory of Norfolk Island (‘‘ఆస్ట్రేలియా ఓవరస్సీస్ భూభాగం’’)
- మూస:Country data Northern Cyprus – Turkish Republic of Northern Cyprus[2]
- ఉత్తర మెరియానా దీవులు – Commonwealth of the Northern Mariana Islands (US commonwealth)
- నార్వే – Kingdom of Norway
[మార్చు] O
- ఒమన్ – Sultanate of Oman
[మార్చు] P
- పాకిస్తాన్ – Islamic Republic of Pakistan
- పలావు – Republic of Palau
- Palestine – State of Palestine[34]
- పనామా – Republic of Panama
- పపువా న్యూగినియా – Independent State of Papua New Guinea
- పరాగ్వే – Republic of Paraguay
- పెరూ – Republic of Peru
- ఫిలిప్పీన్స్ – Republic of the Philippines
- పిట్‌కెయిర్న్ దీవులు – Pitcairn, Henderson, Ducie, and Oeno Islands (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
- పోలండ్ – Republic of Poland
- పోలండ్ – Portuguese Republic
- See Transnistria for Pridnestrovie
- పోర్టోరికో – Commonwealth of Puerto Rico (US commonwealth)
[మార్చు] Q
- కతర్ – State of Qatar
[మార్చు] R
- రొమేనియా
- రష్యా – Russian Federation
- రవాండా – Republic of Rwanda
[మార్చు] S
- మూస:Country data Sahrawi Arab Democratic Republic [35]
- మూస:Country data Saint-Barthélemy – Collectivity of Saint-Barthélemy (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)
- సెయొంట్ హెలినా (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
- సెయింట్ కిట్స్ & నెవిస్ – Federation of Saint Christopher and Nevis
- సెయింట్ లూసియా
- సెయింట్ మార్టిన్ – Collectivity of Saint Martin (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)
- సెయింట్ పియెర్ & మికెలాన్ – Territorial Collectivity of Saint Pierre and Miquelon (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)
- సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్
- సమోవా – Independent State of Samoa
- శాన్ మారినో – Most Serene Republic of San Marino
- సావొటోమ్ & ప్రిన్సిపె – Democratic Republic of São Tomé and Príncipe
- సౌదీ అరేబియా – Kingdom of Saudi Arabia
- సెనెగల్ – Republic of Senegal
- సెర్బియా – Republic of Serbia[36]
- సీషెల్లిస్ – Republic of Seychelles
- సియెర్రా లియోన్ – Republic of Sierra Leone
- సింగపూర్ – Republic of Singapore
- స్లొవాకియా – Slovak Republic
- స్లొవేనియా – Republic of Slovenia
- సొలొమన్ దీవులు
- సొమాలియా[37]
- సోమాలిలాండ్ – Republic of Somaliland[6]
- దక్షిణ ఆఫ్రికా – Republic of South Africa
- See Korea, Republic of for South Korea
- మూస:Country data South Ossetia – Republic of South Ossetia[7]
- స్పెయిన్ – Kingdom of Spain
- శ్రీ లంక – Democratic Socialist Republic of Sri Lanka
- సూడాన్ – Republic of the Sudan
- సూరీనామ్ – Republic of Suriname
- మూస:Country data Svalbard (Territory of Norway)[38]
- స్వాజీలాండ్ – Kingdom of Swaziland
- స్వీడన్ – Kingdom of Sweden
- స్విట్జర్‌లాండ్ – Swiss Confederation
- సిరియా – Syrian Arab Republic
[మార్చు] T
-
- See China, Republic of for the country that is commonly referred to as తైవాన్
- తజకిస్తాన్ – Republic of Tajikistan
- టాంజానియా – United Republic of Tanzania
- థాయిలాండ్ – Kingdom of Thailand
-
- See East Timor for Timor-Leste
- టోగో – Togolese Republic
- టోకెలావ్ (Overseas territory of New Zealand)
- టోంగా – Kingdom of Tonga
- ట్రాన్స్‌నిస్ట్రియా - Transnistrian Moldovan Republic[5]
- ట్రినిడాడ్ & టొబాగో – Republic of Trinidad and Tobago
- మూస:Country data Tristan da Cunha (Dependency of the UK overseas territory of Saint Helena)
- ట్యునీషియా – Tunisian Republic
- టర్కీ – Republic of Turkey
- తుర్క్‌మెనిస్తాన్
- టర్క్స్ & కైకోస్ దీవులు (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
- తువాలు
[మార్చు] U
- ఉగాండా – Republic of Uganda
- ఉక్రెయిన్
- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
- యునైటెడ్ కింగ్‌డమ్ – United Kingdom of Great Britain and Northern Ireland
- అమెరికా సంయుక్త రాష్ట్రాలు – United States of America
- ఉరుగ్వే – Eastern Republic of Uruguay
- ఉజ్బెకిస్తాన్ – Republic of Uzbekistan
[మార్చు] V
- వనువాటు – Republic of Vanuatu
- వాటికన్ నగరం – State of the Vatican City[39]
- వెనిజ్వెలా – Bolivarian Republic of Venezuela
- వియత్నాం – Socialist Republic of Vietnam
- Virgin Islands, British – British Virgin Islands (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
- మూస:Country data U.S. Virgin Islands – United States Virgin Islands (‘‘అ.సం.రా. వ్వవస్థిత భూభాగం’’)
[మార్చు] W
[మార్చు] Y
- యెమెన్ – Republic of Yemen
[మార్చు] Z
[మార్చు] ఇవి కూడా చూడండి
- Annex to the list of countries
- List of independent states
- List of international rankings
- List of unrecognized states
- Geography
- దేశాల జాబితాల జాబితా
- ఖండం
[మార్చు] మూలాలు
- List of TerritoriesPDF (84.7 KiB) (2004). ఐక్య రాజ్య సమితి Cartographic Section. Retrieved 17 జనవరి 2006.
- Countries or areas, codes and abbreviations (2006). ఐక్య రాజ్య సమితి Statistics Division. Retrieved 18 అక్టోబరు 2006 .
- Countries and currencies (2006). European Commission. Retrieved 27 అక్టోబరు 2006.
- The World Factbook (2006). Central Intelligence Agency. Retrieved 17 జనవరి 2006.
- ISO 3166 country code list (2006) ISO 3166-1 Retrieved 18 అక్టోబరు 2006 .
[మార్చు] పద సూచనలు
(Foot notes)
- ↑ 2.0 2.1 The టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్ అన్నది దాదాపు స్వాతంత్ర్యం కలిగిన దేశం. ఇది చట్టపరంగా సైప్రస్ రిపబ్లిక్ భూభాగంలో ఉన్నది. (‘de facto’ independent state inside the ‘de jure’ territory of the Republic of Cyprus). కాని ‘టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్’ను టర్కీ తప్ప మరే ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. ‘ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఆర్గనైజేషన్’లో 1979నుండి దీనికి ‘అబ్సర్వర్’ హోదా ఉన్నది.. ఇంకా అజర్…బైజాన్ దేశంలో ఉన్న ‘నఖిచేవన్ అటానమస్ రిపబ్లిక్’ మాత్రం టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్ ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. The World Factbook - Cyprus (10 జనవరి, 2006). Central Intelligence Agency. Retrieved January 17, 2006.
- ↑ 3.0 3.1 అబ్…ఖజియా అన్నది జార్జియా దేశంలో ఉన్న దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of Georgia). కాని అబ్ఖజియాను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. Regions and territories: Abkhazia (14 డిసెంబరు 2005). BBC News. Retrieved January 17, 2006.
- ↑ 4.0 4.1 నగొర్నొ-కరబఖ్ అనేది ‘అజర్బైజాన్’ దేశం అంతర్భాగంలోని దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of Azerbaijan). కాని నగొర్నొ-కరబఖ్ ను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. Regions and territories: Nagorno-Karabakh (17 జనవరి 2006). BBC News. Retrieved January 17, 2006.
- ↑ 5.0 5.1 ట్రాన్స్‌నిస్ట్రియా అనేది ‘మాల్డోవియా’ దేశం అంతర్భాగంలోని దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of the Republic of Moldova), కాని ట్రాన్స్ నిస్ట్రియాను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. కొన్ని మార్లు ట్రాన్స్ నిస్ట్రియాను “ప్రైడ్నెస్ట్రోవీ” అని కూడా అంటారు. Regions and territories: Trans-Dniester (13 డిసెంబరు 2005). BBC News. Retrieved January 17, 2006.
- ↑ 6.0 6.1 సోమాలిలాండ్ అనేది ‘సోమాలి రిపబ్లిక్’ దేశం అంతర్భాగంలోని దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of Somali Republic), కాని సోమాలియాను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. Regions and territories: Somaliland (30 డిసెంబరు 2005). BBC News. Retrieved January 17, 2006.
- ↑ 7.0 7.1 దక్షిణ ఓస్సెషియా అనేది ‘జార్జియా’ దేశం అంతర్భాగంలోని దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of Georgia), కాని దక్షిణ ఓస్సెషియా ను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. Regions and territories: South Ossetia (14 డిసెంబరు 2005). BBC News. Retrieved January 17, 2006.
- ↑ ఫ్రెంచ్ గయానా, గ్వాడలోప్, మార్టినిక్ మరియు రియూనియన్ – ఈ మూడూ ఫ్రాన్స్ అంతర్గత భాగాలు గనుక వీటిని ఈ జాబితాలో చేర్చలేదు.
- ↑ అర్జెంటీనా is also named Argentine Nation for purposes of legislation.
- ↑ See also Nagorno-Karabakh.
- ↑ See also entities Federation of Bosnia and Herzegovina and Republika Srpska.
- ↑ “Dominion of Canada” అన్నది కెనడా అధికారిక నామం.
- ↑ The సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ – “సెంట్రల్ ఆఫ్రికా” అని కూడా తరచు ప్రస్తావిస్తారు.
- ↑ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ను తరచు చైనా ప్రధాన భూభాగం అని ప్రస్తావిస్తుంటారు. “ఒక దేశం – రెండు విధానాలు” అన్న సంబంధంలో హాంగ్‌కాంగ్ మరియు మకావొ లు చైనా లో ప్రత్యేక పాలనా భాగాలు. తైవాన్ కూడా తమ దేశంలో భాగమేనని చైనా పరిగణిస్తుంది..
- ↑ చైనా రిపబ్లిక్ (తైవాన్) (ROC) ను సాధారణంగా తైవాన్ అంటారు. దీనికి 1971 తరువాత ఐ.రా.స. సభ్యత్వం లేదు. కనుక ఇది చైనాలో భాగంగా చైనా భావిస్తుంది. అయితే చైనా (ప్రధాన భాగం) కు తైవాన్ కు పలు విభేదాలున్నాయి. అంతర్జాతీయ, వాణిజ్య వ్యవహారాలలో తైవాన్ స్వతంత్ర దేశంగా చలామణి అవుతుంది. The ROC should not be confused with the Republic of Taiwan proposed by supporters of Taiwan independence.
- ↑ కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ను కాంగో-కిన్షాసా అని కూడా అంటారు. ఇది ఇంతకు ముందు “జైర్” అనబడేది. (కాంగో రిపబ్లిక్ వేరే దేశం).
- ↑ కాంగో రిపబ్లిక్ ను కాంగో-బ్రజ్జావిల్లి అని కూడా అంటారు. (కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ అనేది వేరే దేశం).
- ↑ See also Northern Cyprus.
- ↑ The చెక్ రిపబ్లిక్ is also infrequently rendered as Czechia. See Names of the Czech Republic.
- ↑ ఫాక్‌లాండ్ దీవులు is also claimed by అర్జెంటీనా as Islas Malvinas.
- ↑ See also Abkhazia and South Ossetia.
- ↑ The గిర్న్సీ బాలివిక్ తో పాటు స్వపరిపాలనగల అధిన భూభాగాలు అల్డెర్నీ, హెర్మ్ మరియు సార్క్ కలిపి.
- ↑ హాంగ్‌కాంగ్ చైనాలో ప్రత్యేక పాలనా ప్రాంతం.
- ↑ ఐర్లాండ్ ను తరచు Republic of Ireland అని అంటారు. ఐర్లాండ్ ద్వీపంతో ఉన్న తేడాను తెలపడానికి.
- ↑ డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాను సాధారణంగా “ఉత్తర కొరియా” అంటారు.
- ↑ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ను సాధారణంగా “దక్షిణ కొరియా” అంటారు.
- ↑ కొసొవో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన భూభాగం. ఇదిసెర్బియా దేశంలో ఉన్న భూభాగం. ఇది ప్రస్తుతం ఐ.రా.స. అధ్వర్యంలో స్వపరిపాలన వ్వవస్థ కలిగి ఉన్నది..
- ↑ కిర్గిజిస్తాన్ ను కిర్గిజియా అనికూడా అంటారు.
- ↑ మకావొ అనేది చైనా లోని ఒక ప్రత్యేక పాలనా భూభాగం
- ↑ మేసిడోనియా] is referred to by UN and a number of countries and international organizations as the former Yugoslav Republic of Macedonia.
- ↑ See also Transnistria.
- ↑ See also Western Sahara.
- ↑ Legally the నెదర్లాండ్స్ refers to the European part of the Kingdom of the Netherlands, with the latter consisting of the Netherlands and two overseas countries, namely అరుబా and the నెదర్లాండ్స్ యాంటిలిస్.
- ↑ See State of Palestine for a list of states that recognize the State of Palestine.
- ↑ The Sahrawi Arab Democratic Republic in పశ్చిమ సహారా is currently recognized by 45 UN member states. It has never been admitted to the UN but is a member of the African Union. It claims the whole territory of Western Sahara but only exercises effective control over the territory east of Moroccan Wall, while a large portion of the territory is integrated into మొరాకో.
- ↑ See also Kosovo - under UN administration.
- ↑ సోమాలియా is presently fragmented with its Transitional National Government in exile. See also Somaliland.
- ↑ Svalbard is an overseas territory of నార్వే recognized by international treaty.
- ↑ వాటికన్ నగరం (Vatican City) is administered by a Governor appointed by the Pope, with the latter being the head of the Holy See and that of the Vatican City concurrently.
[మార్చు] బయటి లింకులు
- How many countries are there in the world? an article by David Madore on this unanswerable question
Geographic locale |
మూస:Countries of Africa మూస:Countries of Central Africa మూస:Countries of East Africa మూస:Countries and territories of North Africa మూస:Countries of Southern Africa మూస:Countries of West Africa మూస:America మూస:Countries and territories of the Caribbean మూస:Countries of Central America మూస:Countries of North America మూస:Countries of Northern America మూస:Countries of South America మూస:Countries of Asia మూస:Countries of Europe మూస:Countries of Oceania |
మూస:Lists of countries మూస:Lists by country
మూస:Featured list