తఖల్లుస్
వికీపీడియా నుండి
తఖల్లుస్ : అనగా కలం పేరు, ఆంగ్లంలో Name dePlume. కవి తన కవితలలో తన కలం పేరును ఉపయోగించి తన ఉనికిని చాటుకుంటాడు. ఉర్దూ కవితా సాహిత్యంలో ఈ సాంప్రదాయం ఎక్కువగా కనబడుతుంది.
కొందరు కవుల పేర్లు మరియు వారి 'తఖల్లుస్' లను చూడండి.
- మిర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్
- డాక్టర్ ముహమ్మద్ ఎక్బాల్
- కిషన్ బిహారీ నూర్
- బహాదుర్ షా జఫర్
- ముహమ్మద్ ఇబ్రాహీం జౌఖ్
- మీర్ తఖి మీర్
- ఖ్యాజా మీర్ దర్ద్
- నిసార్ అహ్మద్ నిసార్
- బ్రిజ్ నారాయణ్ చక్ బస్త్
- దయాశంకర్ నసీమ్
- రఘుపతి సహాయ్ ఫిరాఖ్