ఖసీదా
వికీపీడియా నుండి
ఖసీదా
ఉర్దూ కవితా సాహిత్యంలో ఒక కవితా రకం. ఖసీదా అనేపదం అరబ్బీ మూలం. ఖసీదా అనగా స్తోత్తం, శ్లాఘించడం, పొగడడం. ఖసీదా నాలుగు రకాలు.
- 1. హమ్ద్ : పరమేశ్వరుడి (అల్లాహ్) స్తోత్తం.
- 2. నాత్ : మహమ్మదు ప్రవక్త శ్లాఘన
- 3. మన్ ఖబత్ : వలీ అల్లా (మత గురువులు) ల పొగడ్తలు గల కవిత.
- 4. మద్దాహ్ : రాజులు, కీర్తిగల వారి పొగడ్తలు గల కవిత.
|
---|
ఉర్దూ · ఉర్దూ సాహిత్యము · అమీర్ ఖుస్రో · గాలిబ్ · ఇక్బాల్ · మీర్ తఖి మీర్ · గజల్ · ముషాయిరా · ఉర్దూ షాయిరి · బహాదుర్ షా జఫర్ · సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ · మున్షి ప్రేమ్ చంద్ · అంజుమన్ తరఖి ఉర్దూ · ఫైజ్ అహ్మద్ ఫైజ్ · గోపీచంద్ నారంగ్ · ఫిరాఖ్ · హస్రత్ మోహాని · వలీ దక్కని · మోమిన్ ఖాన్ మోమిన్ · ఇబ్రాహీం జౌఖ్ |