ఎడారి
వికీపీడియా నుండి
ఎడారి అనగా ఎటువంటి వృక్షసంపదా, నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండిఉన్న విశాలమైన భూభాగం. భూమిపై 1/3 వ వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి.
[మార్చు] ముఖ్యమైన ఎడారులు
- మన భారతదేశం, రాజస్థాన్ లో కల థార్ ఎడారి.
- సహారా ఎడారి ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది.
- అటకామా ఎడారి