చర్చ:ఉర్దూ భాష
వికీపీడియా నుండి
[మార్చు] తెలుగు లిపిలో వ్రాసేప్పుడు IPA మూస అవసరం కాదనుకొంటాను
- IPA మూస ఉంటే ఇలా కనిపిస్తుంది: అస్సలామ్ ఒ అలైకుమ్ - (నా కంప్యూటర్లో పొల్లులు విడిగా - తెగగొట్టబడినట్లు - కనిపిస్తున్నాయి. మిగిలినవారికి మామూలుగా కనిపిస్తున్నాయేమో తెలియదు.
- IPA మూస లేకపోతే ఇలా కనిపిస్తుంది: అస్సలామ్ ఒ అలైకుమ్ - ఇది బాగానే ఉన్నది.
కనుక "IPA మూస" అనవుసరమనుకొంటాను.
--కాసుబాబు 11:20, 24 ఫిబ్రవరి 2008 (UTC)