అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ
వికీపీడియా నుండి
అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ
అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ ఒక భాషాసేవా సంస్థ. దీన్ని 1903 అలీగఢ్ లో మౌల్వి అబ్దుల్ హఖ్ చే స్థాపించబడినది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఉర్దూ భాష, సాహిత్యం, ముస్లిం సంస్కృతి యొక్క అభివృధ్ధి. ఈ సంస్థ పుస్తకాలు, పత్రికలు ప్రచురిస్తుంది. భాష, సాహిత్యాలపై రీసర్చ్ మరియు రీసర్చ్ చేయువారికి చేయూతనిస్తుంది. దీని కేంద్రం ఢిల్లీ లో వున్నది. రాష్ట్రశాఖలు మరియు ప్రాంతీయశాఖలు గలవు. ఆర్థిక స్థోమత లేని కారణంగా నీరసంగా నడిచే సంస్థ.
|
---|
ఉర్దూ · ఉర్దూ సాహిత్యము · అమీర్ ఖుస్రో · గాలిబ్ · ఇక్బాల్ · మీర్ తఖి మీర్ · గజల్ · ముషాయిరా · ఉర్దూ షాయిరి · బహాదుర్ షా జఫర్ · సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ · మున్షి ప్రేమ్ చంద్ · అంజుమన్ తరఖి ఉర్దూ · ఫైజ్ అహ్మద్ ఫైజ్ · గోపీచంద్ నారంగ్ · ఫిరాఖ్ · హస్రత్ మోహాని · వలీ దక్కని · మోమిన్ ఖాన్ మోమిన్ · ఇబ్రాహీం జౌఖ్ |